ప్రభాస్‌ ‘KALKI 2898 AD ’ రివ్యూ డ RATING

ప్రభాస్‌ జూన్ 27 (ఇయ్యాల తెలంగాణ ) 2024 ‘కల్కి 2898ంఆ’ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. మహాభారతం, సైన్స్‌ ఫిక్షన్‌, భవిష్యత్‌ కాలాన్ని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర సూపర్‌.అద్భుతమైన పఈచీతో మరో ప్రపంచంలో ఉన్న ఫీల్‌ వస్తుంది. యాక్షన్‌ సీన్లు, క్లైమాక్స్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ యాక్షన్‌ డ్రామాకు ఎమోషన్‌ యాడ్‌ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది. అయితే ప్రభాస్‌ ఎక్కువసేపు  

కనిపించకపోవడం కాస్త మైనస్‌. ఖీరుఎఔఉ: 3/5 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....