ప్రజా లీడర్ పజ్జన్నకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు

హైదరాబాద్, జనవరి 2 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజా లీడర్, డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కు   టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు కిషోర్ గౌడ్ కు టీ ఆర్ ఎస్ నగర  సంయుక్త కార్యదర్శి   రాజేశ్ గౌడ్ పెద్ధన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో పజ్జన్న ఆయూరారారోగ్యాలతో ఉంటూ ప్రజలకు నిరంతరం సేవలందించాలని కోరారు. ఆయన వెంట డివిజన్ అధ్యక్షులు ఏఆర్ క్రిష్ణ, ఏ. ప్రకాష్,శ్రీకాంత్, గోవిందన్, కె. కృష్ణ, వేణు, లడ్డు,మామ, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా అందరూ స్వీట్లు పంచుకొని ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్  వేడుకలు జరుపుకున్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....