ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ కు కొవ్వత్తులతో ఘన నివాళులు

కమాన్‌ పూర్‌ ఆగష్టు 7, (ఇయ్యాల తెలంగాణ ): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని ఉద్యమ పురిటిగడ్డ అయినా కుక్కలగూడూర్‌ లో జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేశోరామ్‌ కాంట్రాక్టు యూనియన్‌ అధ్యక్షులు సూర సమ్మయ్య కొవ్వత్తు లతో ఘనంగా నివాళులు అర్పించినారు. కేశోరామ్‌ కాంట్రాక్టు యూనియన్‌ అధ్యక్షులు సూర సమ్మయ్య మాట్లాడుతూప్రజా గాయకుడు గద్దర్‌ మరణించడం ప్రజా నీకానికి తీరని లోటని,ప్రజా గాయకుడు గద్దర్‌ గళం అజరామరం,ఆయన ఏ పాట పాడిన ప్రజా ప్రయోజనం ఉంటుందని,వామ పక్షాల భావంతో ప్రజలను చైతన్య పరచడం లో ముందుండేవారని,గద్దర్‌ సాహిత్యన్ని, కంఠన్నీ ఎవరు మారవలేరని ఆయన చిరస్మరనీయుడని సూర సమ్మయ్య మాట్లాడారు… వీరి వెంట కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సింగిల్‌ విండో మాజీ వైస్‌ చైర్మన్‌ తలారి శంకర్‌, చెలగాని రాజేశం, సంతపురి కనుకయ్య, పాలకుర్తి కాంగ్రెస్‌ పార్టీ గ్రామ అధ్యక్షులు మెరుగు అశోక్‌, కలవేనా కొమురయ్య,తిప్పని చంద్రమౌళి, కర్యవుల రాయమల్లు, పుట్నూర్‌ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్‌, దుర్గం తిరుపతి,మాచర్ల శ్రీనివాస్‌, తిప్పని అంజయ్య, కూన శంకరయ్య, తిప్పని గురువయ్య, కాలువ శంకర్‌, కూన అనిల్‌, తిప్పని మధుకర్‌, డీజే సంపత్‌, చొప్పరి సాగర్‌, సిద్ద వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....