పేరుకుపోయిన మురికి కంపు పట్టించుకోని అధికారులు

కౌతాళం ఆగష్టు 25 (ఇయ్యాల తెలంగాణ ); అంటు రోగాలు ప్రభలు తాయని కాలనీవాసులు

మండలం కేంద్రమైన ఐదో వార్డ్‌ ఎస్సీ కాలనీలో. డ్రైనేజ్‌ కాలువల లేక మురికి కంపు పేరుకొని కంపుకొడుతున్నయని డ్రైనేజీలు లేక మురికి నీరు  చేరి  కాలనీవాసులు విష జ్వరాలతో బాధపడుతున్నారనీ   గత రెండు సంవత్సరాల నుండి పంచాయతీ అధికారులను ఎన్నిసార్లు విన్నవించుకున్న. పట్టించుకోని నాధుడే లేడు మా కాలనీవాసులపై దయ ఉంచి. డ్రైనేజ్‌ కాలువలు శుభ్రం చేయాలని ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి రాజ బాబు డిమాండ్‌ చేశారు. వారు మాట్లాడుతు అధికారులు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని చూసి చూడనట్టుగా వెళ్తున్నారని డ్రైనేజీలు వ్యవస్థ శుభ్రం చేసి గరుసు రోడ్లు వేయవలసిందిగా. అలాగే ఖాళీల్లో ఉన్న విద్యుత్తు స్తంబాలు శితీల అవస్థలో చేరడం వల్ల  సిమెంట్‌ హెచ్చులు ఊడి పడి కాలనీవాసులకు భయం ఆందోళనలకు గురి చేస్తున్నాయి తక్షణమే వీటి స్థానంలో కొత్త విద్యుత్‌ స్తంభాలు వేయవలసిందిగా విద్యుత్‌ అధికారులను మేము డిమాండ్‌ చేస్తున్నామని కాలనీవాసులు. బీమా. లింగన్న , నరసప్ప ,సునీల్‌ గాబ్రియల్‌ ,రాజ్‌ కుమార్‌, వాపోయారు. అధికారులు స్పందించి డ్రైనేజీలు వ్యవస్థ బగు చేయాలనీ  కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....