పురాతన చారిత్రక కట్టడాల పునరుద్ధరణ GHMC

హైదరాబాద్‌ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ) GHMC  కవిూషనర్‌ 

 హైదరాబాద్‌ లో పురాతన చారిత్రక కట్టడాలను పునరుద్ధరణ కు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ వెల్లడిరచారు. శనివారం అయన పాతబస్తీ ప్రాంతంలో పర్యటించారు. రోనాల్డ్‌ రాస్‌ మాట్లాడుతూ  పాత బస్తీ లో గల అరు పురాతన కట్టడాలను పరిశీలించాం.  చత్త బజార్‌, కమాన్‌,  హుస్సేన్‌ అలా కమాన్‌.  షేక్‌ ఫెయిజ్‌ కమాన్‌,  దేవన్‌ దేవ్‌ డి కమాన్‌,  దబీర్‌ పూర్‌ కమాన్‌,  రానిగంజ్‌ కమాన్‌ దగ్గర పనుల పరిశీలించాం.  ఒక్కొకటి 30 కోట్ల వ్యయం తో  చేపట్టే సర్దార్‌ మహల్‌ ,ముర్గి చౌక్‌  పునరుద్దరణ  నూతన నిర్మాణ పనులను  వెంటనే చేపట్టలని  అధికారులను ఆదేశించామని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....