నూజివీడులో వీధి కుక్కల హల్‌ చల్‌

 

  నూజివీడు జులై 24,(ఇయ్యాల తెలంగాణ ):నూజివీడు మున్సిపాలిటీలో కుక్కలు వీర విహారం చేస్తూన్నాయి.  అప్సర థియేటర్‌ వెనక,  రామాలయం గుడి సెంటర్‌, బీఫార్మసీ కాలేజ్‌ బాపునగర్లో ఒకే కుక్క ఏడుగురు విూద దాడి చేసింది.  వేరువేరు చోట్ల దాడి చేసింది. కార్తీక్‌ సింగ్‌(8) టీ,సాయి (12)ఇంకో పాప బంగినపల్లి తోట (11), టీ.హేమలత (35)లకు గాయాలయ్యాయి. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురికి చికిత్స అందించారు. ముగ్గురు ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లు సమాచారం.ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించే వీధి కుక్కలపై చర్యలు తీసుకొని పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.కుక్క కాటుకు గురైన బాధితులను స్థానిక తాహాసిల్దార్‌ ఎల్లారావు పరామర్శించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....