నిరుపేదలకు 500 నిత్యావసరాల ఆహార కిట్లు పంపిణీ

నిరుపేదలకు 500 నిత్యావసరాల ఆహార కిట్లు పంపిణీ

పేద ప్రజలకు నిత్యావసరాల కిట్లను అందజేస్తున్న శాసన సభ్యులు మహమ్మద్ మోజం ఖాన్

హైదరాబాద్ మే 15 ఇయ్యాల తెలంగాణ 
పేద ప్రజలు లాక్ డౌన్ కారణంగా పస్తులు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని బహదూర్ పూరా శాసన సభ్యులు మహమ్మద్  మోజం ఖాన్ అభివర్ణించారు. ఎం ఐ ఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసి ఆదేశానుసారం ఈ రోజు ఎమ్మెల్ల్యే మోజం ఖాన్ బహదూర్ పుర నియోజక వర్గం పరిధి లోని నజం నగర్ వాహాబ్ ఫంక్షన్ హాల్ కిషన్ బాగ్ తదితర ప్రాంతాల్లో సుమారు 500 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఆయన వెంట ఆయా డివిజన్ ల పరిధి లోని మహమ్మద్ సలీం తో పాటు పలువురు ఎం ఐ ఎం నాయకులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....