దేశంలో మరో జటిలమైన సమస్యను తెలివిగా పరిష్కరించిన PM మోదీజీ..

రాజ్యాంగ సవరణలు, కోర్టు కేసులు, వివాదాలు, 

వైషమ్యాలు లేకుండా మరో సుధీర్ఘ సమస్యకు పరిష్కారం లభించింది..

హైదరాబాద్, ఆగష్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుపై యావత్ మాదిగ సోదరులు మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలని, .. వర్గీకరణ అంశాన్ని అత్యంత పకడ్బందీగా పరిష్కరించినందుకు మరియు భవిష్యత్తులో కూడా ఇక ఏవిధంగానూ న్యాయ పరమైన సమస్య తలెత్తకుండా వారి చేతే  తీర్పు రూపంలో పరిష్కారం చేసినందుకు గాను..బల్కంపేట్ సనత్ నగర్ ఎమ్మార్పీఎస్ తెలంగాణ స్టేట్ నాయకులు పొలిమేర సంతోష్ కుమార్ డబ్బు రమేష్ డప్పు కృష్ణ ప్రసాద్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని బాబు జగ్జీవన్ రావ్ అంబేద్కర్ గారికి విగ్రహాలకు పూలమాలలు వేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....