‘‘దేశంలో భయానక వాతావరణం నెలకొంది’’: Rahul గాంధీ !

న్యూఢిల్లీ, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) :  బడ్జెట్‌ సెషన్‌ రెండో వారం సమావేశాలలో నేడు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ  కేంద్ర బడ్జెట్‌ 2024పై లోక్‌ సభలో మాట్లాడుతూ ‘‘దేశంలో భయానక వాతావరణం ఉంది’’ అన్నారు. అంతేకాక ‘‘దేశంలో పెద్ద పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించి గుత్తాధిపత్యం కట్టబెడుతున్నారు. ట్యాక్స్‌ టెర్రరిజం అంశాన్ని బడ్జెట్‌ అసలు స్పృశించనే లేదు. చిన్న వ్యాపారాలకు గడ్డు పరిస్థితులు సృష్టిస్తున్నారు. కమలం తాలూకు చక్రవ్యూహాన్ని రచించి భారత్‌ ను అందులో చిక్కుకునేలా చేశారు’’ అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....