తెలంగాణ ప్రభుత్వానికి NHRC నోటీసులు

హైదరాబాద్‌ జులై 5 (ఇయ్యాల తెలంగాణ ):నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌  కవిూషన్‌ (ఎన్‌ హెచ్‌ ఆర్సీ) తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన విూద తీసుకుంటున్న చర్యల విూద 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్‌ హెచ్‌ ఆర్సీ  ఆదేశించింది.  ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన విూద నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్‌ , మౌలిక సదుపాయాలు విద్యా ప్రమాణాలు బాగాలేవని ఎన్‌ హెచ్‌ ఆర్సీ కి కార్పొరేటర్‌ శ్రవణ్‌ కంప్లైంట్‌ చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....