ఝార్ఖండ్లో ఘోర Train ప్రమాదం !

బీలాస్‌ పూర్‌ , జూలై 30 (ఇయ్యాల తెలంగాణ) : ఝార్ఖండ్  ` చక్రధర్పూర్‌ డివిజన్లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలును  హౌరా ` ముంబై రైలు ఢీకొట్టింది. చక్రధర్పూర్‌ వద్ద పొద్దున 3.45 గంటలకు గూడ్స్‌ రైలు బోగిలు పట్టాలు తప్పి పక్క ట్రాక్‌ పై పడ్డాయి. అదే లైన్లో వచ్చిన హౌరా ` ముంబై రైలు  ట్రాక్‌ పై పడ్డ గూడ్స్‌ రైలు భోగిలను ఢీకొట్టింది.  ప్రమాదధాటికి  18 బోగిలు చెల్లాచెదురయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ 20 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.  ఘటనలో ఒకరు మృతి చెందారని సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....