హైదరాబాద్ జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవు దినాలు, ఇతర సెలవు దినాలు కలుపుకుంటే మిగిలింది 15 రోజులే. కాబట్టి జూలైలో బ్యాంకులు 15 రోజులే పని చేయనున్నాయి. ఇందులో 5 ఆదివారాలు, రెండు శనివారాల రూపంలో వారాంతపు సెలవులే 7 ఉండనున్నాయి. మిగిలిన 8 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు కారణాలతో బ్యాంకులు పని చేయవు. కస్టమర్లు ఇది గమనించడం మంచిది. అయితే బ్యాంకులు పని చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయి. కాగా బ్యాంకులు పని చేయని తేదీలు ఇలా ఉన్నాయి.
- Homepage
- National News
- జూలై నెలలో సగం రోజులే పని చేయనున్న బ్యాంకులు
జూలై నెలలో సగం రోజులే పని చేయనున్న బ్యాంకులు
Leave a Comment