శ్రీహరి కోట, జులై 14 (ఇయ్యాల తెలంగాణ) : భారత ప్రజలందరూ గర్వించదగ్గట్లుగా భారత శాస్త్ర వేత్తలు ఈ రోజు శ్రీ హరి కోట నుంచి చంద్రయాన్ -3 ని ఆకాశానికి పంపించారు. చంద్రయాన్ విజయవంతంగా గగన తలంలోకి దూసుకెళ్లడంతో భారత శాస్త్ర వేత్తలతో పాటు దేశం నాలు మూలాల ప్రజలు గర్వించారు. ఈ చంద్రయాన్ అత్యంత కీలక దశల నుంచి ముందుకు దూసుకెళ్లినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భారతదేశ ప్రజలందరి విజయంగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు
లైవ్ ప్రోగ్రాం :