భీమవరం జులై 3 (ఇయ్యాల తెలంగాణ );భీమవరం సిసిఎస్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఎ.నాగేశ్వరరావు బుధవారం ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.మంగళవారం రాత్రి గస్తీ విధులు నిర్వహించి స్వంతకారులో ఇంటికి చేరిన కొంతసేపటికి కారులోనే మృతి చెందారు. అయనది విజయవాడ సింగ్ నగర్. పార్థివ దేహాన్ని అంత్యక్రియలు నిమిత్తం మృతుడి స్వగ్రామం తరలించారు.
- Homepage
- iyyala telangana
- గుండెపోటులో SI మృతి
గుండెపోటులో SI మృతి
Leave a Comment