గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలి

హైదరాబాద్, మార్చి 5 (ఇయ్యాల తెలంగాణ) : అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ పేరును లక్ష్మీనారాయణ ముదిరాజ్ పేరుగా మార్చాలని ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు సురేష్ ముదిరాజ్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ లు కోరారు.  ఈ మేరకు వారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సమితి నాయకులు సురేష్ ముదిరాజ్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ సైదుల్ ముదిరాజ్ శ్రీహరి ముదిరాజ్ రమాదేవి ముదిరాజ్ విజయలక్ష్మి ముదిరాజ్ రామ్మూర్తి ముదిరాజ్ లక్ష్మణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....