గచ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టుల క్యాంప్‌ ను చేధించిన Police లు

బీజాపూర్‌, జూన్ 08 (ఇయ్యాల తెలంగాణ) : ఛత్తీస్గఢ్‌ మొహల్లా మన్పూర్‌ దళం ఔంది దళం లో కొందరు సాయుధులైన మావోయిస్టులు మౌజా భీమన్కైజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారంతో మావోయిస్టు వ్యతిరేక ఆఫరేషన్‌ టీం గచ్చిరోలి,పోస్టు గారపట్టి, సిఆర్పిఎఫ్‌ 113 బెటాలియన్‌ అటవీప్రాంతాని చేరుకుంది. సుమారు మద్యాహ్నం 3గంటల ప్రాంతంలో సైనికులకు మావోయిస్టు ల శిబిరం కనిపించడం జరిగిందని అది గమనించిన మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకొని అడవుల్లో కి పరిగెత్తారు. వారికి సంబంధించిన సామాగ్రి అక్కడే వదిలేయడం జరిగింది. సోలార్‌ ప్లేటు చెప్పులు టెస్టర్లు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు 2 తుపాకులు జర్మనీ కి చెందిన వాటర్‌ క్యాన్లు దుప్పట్లు బ్యాగులు మొదలైన సామాగ్రి వారి శిబిరం లో లభించినట్లు పోలీసులు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....