కొడుకు కోసం.. ఆటో నడుపుతున్న 55 ఏళ్ల కన్న తల్లి

కరీంనగర్‌ జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ ):మనవళ్లు, మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధికోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది కరీంనగర్‌ జిల్లా కొత్తపెల్లికి చెందిన ఉమా, తన భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55 ఏళ్ళ వయసులో కూడా ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందన్నారు. బిడ్డకు, కొడుకుకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిపింది. కొడుకు కిడ్నీలు ఖరాబ్‌ అవడంతో అటు నడుపుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....