కొండచరియలు విరిగిపడి అనేక ఇండ్లు నేలమట్టం..

న్యూఢల్లీ ఆగష్టు 24 (ఇయ్యాల తెలంగాణ ): హిమాచల్‌ ప్రదేశ్‌ లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. తాజా ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కులు జిల్లాలోని అన్నీ పట్టణంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎప్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....