కైలాష్ నగర్ గణేష్ యూత్ అసోసియేషన్ ప్రత్యేక పూజలు

కైలాష్ నగర్ గణేష్ యూత్ అసోసియేషన్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఇయ్యాల తెలంగాణ) : సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలో మండలం రాము మండలం సంతోష్ దంపతులు  కైలాష్ నగర్ వాస్తవ్యులు గణనాధునికి ప్రత్యేక  పూజలు నిర్వహించారు. అనంతరం  అన్నప్రసాదాలు తీసుకున్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దళిత రత్న పొలిమేర సంతోష్ కుమార్ పాల్గొన్నారు. బాలగంగా ధర్ తిలక్ కోరుకున్నట్లు వినాయక ఉత్సవాలు అందరిని ఐక్యం చేయడంతో పాటు భక్తి భావనను పెంపొందిస్తాయని సంతోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....