కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి : Padma

 

హైదరాబాద్, మార్చి 21 (ఇయ్యాల తెలంగాణ) : గర్భిణీ  మహిళలకు పోషణ పోషక విలువల కోసం కేంద్ర సర్కారు ఏంతో కృషి చేస్తుందని గోల్కొండ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అనుముల పద్మ అన్నారు. పాతబస్తీ ఇందిరా నగర్ అంగన్ వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని గర్భిణీ మహళలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అందిసుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు  వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు ANM ,అంగన్ వాడి, ఆశ లు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....