కృష్ణస్వామి సేవలు మరువలేనివి : ముదిరాజ్ సంఘం

కృష్ణ స్వామీ సేవలు – నూతన సంవత్సర కాలమానిని ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 17 (ఇయ్యాల తెలంగాణ) : మాజీ మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు. కృష్ణస్వామి హైదరాబాద్ మేయర్ గా ఎన్నో సేవలు అందించారని, ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.ఈ సందర్బంగా  నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర్ ముదిరాజ్, పిట్ల నగేష్ ముదిరాజ్ కాంచనమాల ముదిరాజ్ యాదగిరి ముదిరాజ్ అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....