కిషన్ రెడ్డి కి జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు
భాజపా సీనియర్ నాయకులు ఎం. కుమార్
|
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎం. కుమార్ (ఫైల్ ఫోటో ) |
హైదరాబాద్ మే 15 : ఇయ్యాల తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు గంగా పురం కిషన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాతనగర భాజపా సీనియర్ నాయకులు ఎం. కుమార్ ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నిరంతరం పార్టీ కి అంకిత భావంతో పని చేస్తున్నారని గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నో సేవలందించారని ప్రస్తుతం కేంద్ర మంత్రిగా అలుపెరుగని మంత్రిగా అహర్నిశలు పాటు పడుతున్నారని గుర్తు చేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు పార్టీకి ప్రజలకు మరిన్ని సేవలు చేసే ధైర్యాన్ని బలాన్ని ప్రసాదించాలని పేర్కొన్నారు.
|
భాజపా సీనియర్ నాయకులు ఎం. కుమార్ |