కాలేజీ విద్యార్ధినీలకు Food పాయిజన్‌

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

చందానగర్‌, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మహిళా నర్సింగ్‌, సుమన్‌ హాస్టల్‌ విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది.   ఆదివారం హాస్టల్‌ లో ఫుడ్‌ తిన్న విద్యార్థుల్లో 50 మంది విద్యార్థులు వాంతులు,విరోచనాలు అయ్యాయి. 50 మందిని స్థానిక హాస్పిటల్కు  హాస్టల్‌ యజమాన్యం తరలించింది. అందులో ఆరుగురి పరిస్థితి  సీరియస్‌ గా వున్నట్లు సమాచారం. కాలేజీ లో  వివరణ కోరగా మా దగ్గర ఎవరికీ ఫుడ్‌ పాయిజన్‌ కాలేదని యజమాన్యం చెబుతోంది. వాటర్‌ లో కల్తీ జరగడం వలన ఇలా జరిగిందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....