ఓటరు జాబితా సర్వేలో వైసీపీ అధికార దుర్వినియోగం

అమరావతి జూలై 23 (ఇయ్యాల తెలంగాణ ):ఓటరు జాబితా తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతం, పారదర్శకతతో వ్యవహరించాలి. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వైసీపీ నేతలు బూత్‌ లెవల్‌ అధికారులతో పాటు.. ఏపీ వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిరది. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీలో అవసరమైన నిబంధనలను తక్షణమే అమలు చేయాలి.’’ అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘాన్ని జనసేన డిమాండ్‌ చేస్తోంది.’’ అంటూ  పవన్‌ కల్యాణ్‌ ట్యాగ్‌ చేశారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....