భోపాల్ జూన్ ,27,(ఇయ్యాల తెలంగాణ ):ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని కమలాపతి`జబల్పూర్, ఖజురహో`భోపాల్`ఇండో ర్, మడ్ గావ్`ముంబై, ధార్వాడ్`బెంగుళూరు, హతియా`పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....