ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢల్లీ అక్టోబర్ 9 (ఇయ్యాల తెలంగాణ ): దేశంలోని ఐదు  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్‌ నవంబర్‌ 3న రానుంది.  నామినేషన్లకు చివరి తేదీ నవంబర్‌ 10,  నామినేషన్ల . పరిశీలన నవంబర్‌ 13, నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ  నవంబర్‌ 15.   ఎన్నికల కౌంటింగ్‌ డిసెంబర్‌ 3 న  జరుగుతాయి.   రాష్ట్రంలో 35,356 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.తెలంగాణలో 6,10,694  ఓట్లు తొలగించామని అయన వెల్లడిరచారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....