హైదరాబాద్ జులై 3, (ఇయ్యాల తెలంగాణ ):రాష్ట్ర గవర్నర్ తమిళిసై సోమవారం నాడు ఉస్మానియా హాస్పిటల్ లో అన్ని వార్డులను పరిశీలించారు. వార్డుల్లో శుభ్రత, రోగులకు అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. హాస్పిటల్ మూత్రశాల లోపలికి వెళ్లి శుభ్రత ఉందా అని పరిశీలించారు