ఉత్తమ ఉపాధ్యాయులతో MODI

న్యూఢల్లీ, సెప్టెంబర్‌ 5 (ఇయ్యాల తెలంగాణ ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సోమవారం రోజు తన నివాసంలో ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులు జాతీయ పురస్కారాలకు ఎంపికైనట్లు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారికి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....