ఈటెలకు నూతన సంవత్సర విషెస్ తెలిపిన వెంకటేశ్వర్

హైదరాబాద్, జనవరి 2 (

ఇయ్యాల తెలంగాణ) : హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు  ఆలిండియా కోహ్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయ వెంకటేశ్వర ముదిరాజ్ కలసి ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఈటెల ను శాలువాతో సత్కరించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లు వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....