ఈటల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు : వెంకటేశ్వర్లు

హైదరాబాద్, మార్చి 20 (ఇయ్యాల తెలంగాణ) : బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా  పొట్లకాయ వెంకటేశ్ మాట్లాడుతూ జనం కోసం పుట్టిన నేత ఈటల రాజేందర్ ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడతారని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. జన్మదిన శుభకాంక్షలు తెలిపిన వారిలో రమేష్ ముదిరాజ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ప్రభాకర్ ముదిరాజ్ పుష్పలత ముదిరాజ్ తదితరులు ఉన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....