కొత్త జోన్లను ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖా
తెంగాణలో ఆరు రెడ్‌జోన్ల గుర్తింపు
ఎపిలోరెడ్‌జోన్ల పరిధిలోకి ఐదు జిల్లాు
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ వ్లెడి
న్యూఢల్లీి,మే1(ఇయ్యాల తెలంగాణ ): కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా జోన్లపై కొత్త జాబితాను రిలీజ్ చేసింది. దేశంలో కరోనా వైరస్ కేసు ఉన్న ప్రాంతాను మూడు జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రెడ్, ఆరెంజ్, గ్రీన జోన్ల వివరాను వ్లెడిరచింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఈ వివరాను తెలిపారు. ఆయా రాష్ట్రాు, కేంద్ర పాలిత ప్రాంతాకు ఆమె దీనికి సంబంధించి లేఖు రాశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ జాబితాను రిలీజ్ చేశారు. రికవరీ రేటు పెరిగిన తర్వాత కొత్తగా ఈ జోన్ల జాబితాను తయారు చేశారు. తాజా జాబితా ప్రకారం 130 జిల్లాు రెడ్ జోన్‌లో, 284 ఆరెంజ్ జోన్, 319 గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 35 మే దాటింది. మరణించిన వారి సంఖ్య 1147గా ఉన్నది. తెంగాణలో ఆరు రెడ్ జోన్లు, 18 ఆరెంజ్ జోన్లు, 9 గ్రీన్ జోన్లు ఉన్నాయి. ఇకపోతే ఎపిలో 13 జిల్లాల్లో ఐదు రెడ్‌జోన్లు,ఏడు ఆరెంజ్ జోన్లు, ఒకటి గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షపై సడలింపు ఉంటాయని వార్తు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాను గుర్తించింది. రాష్ట్రా వారిగా ప్రస్తుత పరిస్థితును పరిగణలోకి తీసుకుని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుద చేసిన జాబితాలో తెంగాణలోని ఆరు జిల్లాు రెడ్ జోన్లుగా గుర్తించింది. అలాగే దేశంలో రెండు వారా క్రితం సుమారు 170 హాట్‌స్పాట్ జిల్లాను ప్రస్తుతం 129కి తగ్గించింది. తెంగాణలోని రెడ్ జోన్లుగా హైదరాబాద్, సూర్యాపేట,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికరాబాద్ వరంగల్ అర్బన్ జిల్లాు ఉన్నాయి. మరోవైపు కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పు ప్రాంతాను ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించింది. తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాకు ఈ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే రెండు వారా
కింద ఆరెంజ్ జోన్లు సంఖ్య 207గా ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 297కు పెరిగింది. అదే విధంగా తెంగాణలో ఆరెంజ్ జోన్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని 18 జిల్లాను ఆరెంజ్ జోన్లుకు గుర్తించింది ఆరెంజ్ జోన్లు జాబితాలో నిజామాబాద్,జోగులాంబ గద్వా,నిర్మల్,నల్గొండ,ఆదిలాబాద్
రంగారెడ్డి, కామారెడ్డి,ఆసిఫాబాద్,కరీంనగర్,ఖమ్మం,మహబూబ్‌నగర్,జగిత్యా,రాజన్న సిరిస్లి,మెదక్, భూపాపల్లి,జనగామ, నారాయణ్‌పేట,మంచిర్యా ఉన్నాయి. తెంగాణలో గ్రీన్ జోన్లుగా పెద్దపల్లి,
నాగర్ కర్నూల్, ముగు,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,సిద్దిపేట,వరంగల్ రూరల్,వనపర్తి
యాదాద్రి భువనగిరి ఉన్నాయి. రెడ్ జోన్‌లో లాక్‌డౌన్ ఆంక్షు కఠినంగా ఉంటాయి. ఎపిలో కర్నూు,గుంటూరు,చిత్తూరు, కృష్ణా, న్లెూరు జిల్లాలో రెడ్ జోన్ల పరిధిలో ఉన్నాయి. ఆరెంజ్ జోన్లలో ఉభయగోదావరి జిల్లాు, విశాఖపట్టణం, శ్రీకాకుళం, కడప, అనంతపురం ప్రకాశం ఉన్నాయి. గ్రీన్ జోన్‌లో విజయనగరం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా రెడ్ జోన్ల సంఖ్య తగ్గింది. గత 15 రోజుల్లో ఆ సంఖ్య 23 శాతం తగ్గినట్లు అధికాయి చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీన 170గా ఉన్న రెడ్ జోన్ల సంఖ్య.. ఏప్రిల్ 30వ తేదీకి 130కి చేరుకున్నది. ఎటువంటి కొత్త కోవిడ్ కేసు లేని గ్రీన్ జోన్ల సంఖ్య కూడా 356 నుంచి 319కి తగ్గింది. అంటే వైరస్ కొత్త ప్రాంతాకు విస్తరిస్తున్నట్లు అధికాయి ఓ అంచనాకు వచ్చారు. అయితే ఆరెంజ్ జోన్లు మాత్రం పెరిగాయి. 207 నుంచి 284 వరకు ఆ జిల్లా సంఖ్య పెరిగింది. రెడ్,ఆరెంజ్ జోన్లలో కంటైన్మెంట్ చర్యు పటిష్టంగా ఉండాన్నట్లు ప్రభుత్వం తన లేఖలో పేర్కొన్నది.
““`
English Translate
Central Health Department announcing new zones
Identification of six redzones in the teapot
Five Districts under the Epiloradzones
Union Health Secretary Preeti Sudan Vlady
NEW DELHI, May 1 (Iyyala Telangana daily) – The Union health ministry has released a new list of coronary zones. The region has been declared as the three zones of coronavirus cases in the country. The central government has outlined the red, orange and green zones. Union Health Secretary Preeti Sudan said this. She wrote a letter to the respective states and Union Territories. The list has been released, declaring the district in various states as Red, Orange and Green Zones. A list of these zones was made after the recovery rate was increased. According to the latest list, 130 districts are in the red zone, 284 in the orange zone and 319 in the green zone. The number of people infected with the virus across the country crossed 35 May. The number of casualties is 1147. There are six Red Zones, 18 Orange Zones and 9 Green Zones. Of the 13 districts in the AP, five are Redzone, seven are Orange Zones and one is GreenZone. The central government has once again identified the corona area, amid rumors that there is a relaxation in lockdown restrictions throughout the country. Red, Orange and Green Zone have been notified of the current state of affairs. The Central Government has identified six districts of Telangana as Red Zones in its latest list. Similarly, the country has reduced its 170 hotspot district to 129 two weeks ago. Red zones of Telangana include Hyderabad, Suryapet, Rangareddy, Medchal Malkajgiri and Vikarabad Warangal Urban District. Corona, on the other hand, classifies the Pu region throughout the country as orange zones. The list for the district with the least intensity is included in the list. This is two weeks
The number of orange zones under 207 has now increased to 297. In the same way, the number of orange zones in the creek has increased. Orange Zones identified as 18 districts of the state in the list of Orange Zones
Rangareddy, Kamareddy, Asifabad, Karimnagar, Khammam, Mahabubnagar, Jagitya, Rajanna Sirisli, Medak, Bhuppalli, Janagama, Narayanpet and Malluriya. Periyapalli as Green Zones in Telangana,
Nagar Kurnool, Mugu, Bhadradri Hoshi Gudem, Mahabubabad, Siddipet, Warangal Rural, Vanaparthi
There are Yadadri Bhuvanagiri. Lockdown restrictions are tight in the red zone. The AP is located in the Red Zones of Kurnool, Guntur, Chittoor, Krishna and Nelur districts. Orange zones include Ubayagodavari district, Visakhapatnam, Srikakulam, Kadapa and Anantapuram. The Green Zone is located in Vijayanagar. This has reduced the number of red zones across the country. He said the number had fallen 23 percent in the last 15 days. The number of Red Zones, which was 170 on April 15, reached 130 on April 30. The number of green zones with no new Covid case also decreased from 356 to 319. It is expected that the virus will spread to new regions. The orange zones, however, rose. The number of the district increased from 207 to 284. In its letter, the government stated that the containment of the Red and Orange Zones was strong.
“ “ `