ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వ అధికారులకు సహకరించాలి
SC డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్
హైదరాబాద్ మే 23 ఇయ్యాల తెలంగాణ
అదేవిదంగా ఆశావర్కర్స్ ను పిలిపించి వారికి ఏవైనా టెంపరేచర్ తేడాలున్నాయా అని టెస్ట్ చేయడం జరిగింది, అదే విధంగా ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్ మొజిరం కు సమాచారం అందించడంతో ఎస్ ఐ మహారాష్ట్ర నుంచి కొత్తగా వచ్చిన వారిని ఇన్స్పెక్షన్ చేయడం వారితో పాటు SC డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ వారిని కలిసి ప్రభుత్వ అధికారులకు సహకరించాలని వారికీ వివరించారు.