ఇడుపులపాయ లో ఘనంగా YSR జయంతి వేడుకలు

కడప జులై 7( ఇయ్యాల తెలంగాణ );దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కి వైయస్సార్‌ ఘాటు వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతి రెడ్డి, కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌ రెడ్డి నివాళర్పించారు.జగన్మోహన్‌ రెడ్డి తో పాటు మాజీ మంత్రులు ఉషశ్రీ మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధా, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్‌ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, గోవింద్‌ రెడ్డి,  రమేష్‌ యాదవ్‌, అరకు ఎంపీ తనుజా రాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి,వైసిపీ రాష్ట్ర నేత, ఏపీ ఎస్‌ ఆర్టీసీ మాజీ జోనల్‌ చైర్మన్‌ రెడ్యనీ వెంకట సుబ్బారెడ్డి తో పాటు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....