* ఇంటింటా Innovator ఆవిష్కరణలకు అవకాశం !

హైదరాబాద్, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  “” ఇంటింటా ఇన్నోవేటర్ ”  చేపట్టింది . ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ధాగి ఉంటుంది , దానిని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది, జిల్లా లోని అన్ని వర్గాల ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇదో మంచి అవకాశం. 

దరఖాస్తు చేసుకొనే విధానం  :–

ఈ క్రింద వివరాలను మాకు వాట్సాప్ ధ్వారా అంపించగలరు 

* ఆవిష్కర్త పేరు , వయసు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో  

* చిరునామ , మండలం , జిల్లా 

* ఆవిష్కరణ పేరు 

* ఆవిష్కరణ వివరిస్తూ 100 పదాలలో రాసి పంపండి 

* ఆవిష్కరణ యొక్క ఫోటోలు (4) 

* ఆవిష్కరణ వీడియో (2) నిమిషాలు .

* పోస్టర్లో ఇవ్వబడ్డ QR కోడ్ ని స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్ +91 9100678543 ధ్వారా పంపించగలరు 

* 3 ఆగష్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోండి.  

* సీ ధర్మేందర్ రావ్  జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ  :– 

 ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఉదేశ్యంతో  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక Downloading ప్రోత్సహించెందుకు ఇంటింటా ఇన్నోవేటర్ సెల్ ఏర్పాటు చేసింది. గృహిణి నుంచి పాఠశాల లు , కళాశాల స్థాయి విద్యార్థులు, విద్యావేతలు , ఆవిష్కరణల నైపుణ్యం కలవారు , ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ , రాష్ట్ర బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని , స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో పాల్గొన్న విద్యార్థులు ఇంటింటా ఇన్నోవేటర్ కు అరుహులు .

” ఇంటింటా ఇన్నోవేటర్ ” దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా సమస్యేలు లేదా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి సీ. ధర్మేందర్ రావ్ 7799171299 మరియు ఇన్నోవేషన్ మిత్రా వినీత్ సిద్ధార్త 8712824996  సంప్రదించండి .

 ఫై పోస్టర్ లో క్యూ ఆర్ కోడ్  ( QR code ) ధ్వారా డైరెక్ట్ వాట్సాప్ దరఖాస్తు పంపించగలరు.  

పోస్టర్ ఇంగ్లీష్ , తెలుగు మరియు ఉర్దూ మూడు భాషలో కల్పించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....