అయోధ్యలో లాంఛనంగా నిర్మాణ పనులు


తిల  ఆయంలో పూజల  నిర్వహణ

అయోధ్య,జూన్‌10(ఇయ్యాల తెలంగాణ):  ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు  లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. కుబేర్‌ తిల  ఆయంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు మహంతి నృత్య గోపాల్‌ దాస్‌ అధికార ప్రతినిధి కమల్‌ నయన్‌ దాస్‌             ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 మంది పూజార్లు ఈ అభిషేకంలో పాల్గొన్నారు. గుడి నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు  కలుగకుండా కాపాడాలని ఆ శివున్ని కోరుతూ ఈ రుద్రాభిషేకం నిర్వహించామని వారు అన్నారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ప్రాథమిక పనులు  మొదలు  అవుతాయని, ప్రధాన పనులు మొదలయ్యేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....