అమ్మవారిని దర్శించుకున్న మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి

హైదరాబాద్, జనవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని గురువారం మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్ దర్శించుకున్నారు.  సందర్బంగా ఆమె భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ట్రస్టీ శశికళ ఆలయ సాంప్రదాయ మర్యాదలతో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సంప్రదాయాలతో ఆమెను సత్కరించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....