విశాఖపట్నం జులై 5, (ఇయ్యాల తెలంగాణ ): విశాఖ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భారీ ఆదా యం సమాకూరింది.14 రోజులకు గాను నగదు 2,05,72,705 లక్షలు హుండీ ఆదాయం వచ్చింది.కానుకల రూపములో బంగారం 500 గ్రాములు, వెండి 013 కేజీల 500 గ్రాములు,భక్తు లు హుండీ ద్వారా సమర్పించుకు న్నా రు.హుండీ లెక్కింపు ఆలయకార్య నిర్వాహణాధికారి త్రినాధ రావు ఆధ్వ ర్యంలో ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ శ్రీనివా సరాజు ఆలయ సహాయ కార్యనిర్వా హణాధికారి భ్రమరాంబ పాల్గొన్నారు.

