కరీంనగర్ జులై 22, (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణలో పడుతున్న భారీ వర్షాలకు చేపలు రోడ్లు, పొలాల్లో దొరికిపోతున్నా,ఇ వరద నీటిలో చేపలను పట్టుకుని ప్రజలలు ఆనందిస్తున్నారు.
ఒకవైపు భారీ వర్షాలు రాష్ట్రంలో జనజీవనాన్ని ప్రభావితం చేయగా, కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెల్చాల గ్రామ సవిూపంలోని ప్రజలకు కూడా ఇది కొంత సంతోషాన్ని కలిగించింది. ఏడికాడికి చేపలు దొరకడంతో చిన్నాపెద్దా ఎగబడ్డారు.