నెల్లూరు జులై 23, (ఇయ్యాల తెలంగాణ ):నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఏమర్జెన్సీ వార్డులో ఒకేరోజు ఆరుగురు మృతి చెందారన్న వార్త కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఎంఐసియూ వార్డ్ లో ఒకే రోజు ఆరుగురు మృతి చెందడం సంచలనంగా మారింది. ఎమర్జెన్సి వార్ఫులోని రొగులకు ఆక్సిజన్ అందక చనిపోయారనే వార్త పట్టణంలో దవానంలా వ్యాపించింది. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం ఆక్సిజన్ సరఫరా లో ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. వారంతా
