నేటి “ఫీడ్ ది నీడి”
ఇయ్యాల తెలంగాణ : 1,మే 2020
భాజపా జాతీయ, రాష్ట్ర మరియు నగర అధ్యక్షుల పిలుపు మేరకు భాజపా హైదరాబాద్ కరోనా వారియర్స్ టీం సనత్ నగర్ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేచన్ సురేష్ మరియు ఆకూరి శ్రీనివాస్ రావు ల సహకారంతో 36 వ రోజు “ఫీడ్ ది నీడి” కార్యక్రమాన్ని భాజపా యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లు చేపట్టారు.
నేటి “ఫీడ్ ది నీడి” కార్యక్రమానికి ఆల్విన్ కర్మాగారంలో మేనేజర్ గా విశిష్ట సేవలందించిన పి మహాలక్ష్మి రాజు గారి పుత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ దాతగా ఆర్థిక సహాయం అందించారు. తమ తండ్రి ఆల్విన్ లో సుదీర్ఘ కాలం సేవలందించడం తన బాల్యం మరియు విద్యాభ్యాసం సనత్ నగర్ లోనే గడవడం వలన తమ కుటుంబానికి సనత్ నగర్ తో అవినాభావ సంబంధం ఉందని దాత అన్నారు.
తదనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి మరియు దాత శ్రీనివాస్ ప్రసాద్ గాయత్రీ బయో ఆర్గానిక్స్ డైరెక్టర్ విట్టల్ మురళి, భాజపా సీనియర్ నాయకులు యేచన్ సురేష్, ఆకూరి శ్రీనివాస్ రావు, యువమోర్చా నాయకుడు పి సునీల్ కుమార్, దళిత మోర్చా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ లతో కలిసి అన్నార్థులకు స్వామి టాకీస్ కాంప్లెక్ వద్ద ఆహార పొట్లాలు అందచేశారు. ఈ సందర్బంగా సునీల్ కుమార్ మరియు సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ కరోనా రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వాలకు సహకరించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాళ్ళ జైహింద్ గౌడ్, శంకర్, విజయ్, కాసాని శివప్రసాద్ గౌడ్, రాజు (ఢోలక్ సత్యనారాయణ కుమారుడు), భాజపా మహిళా నాయకురాలు శ్రీమతి సరిత శ్రీనివాస్ గౌడ్, అరుణ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు గోలి వెంకటపతి, మిథుల్ రాజ్, ఫణిమాల, కార్తీక్ వారణాసి, శ్రీ బంటి కిషోర్, శ్రీ ధర్మేంద్ర, భాను తదితరులు సహకారం అందించారు.
———————-
English Translate
Bhajapa Yuva Morcha leader P Sunil Kumar and Dalit Kumari on the 36th day of “Feed the Needy” program in collaboration with former state council members of Yemen Suresh and Akuri Srinivas Rao. S carried out.
P Mahalakshmi, son of King P Mahalakshmi, who served as the manager of Alvin’s factory for today’s “Feed the Needy” program, was financed by Srinivas Prasad as a donor. The donor said his family had a close relationship with Sanath Nagar because of his early childhood and education in Sanath Nagar.
Subsequently, the event’s chief guest and donor Srinivas Prasad Gayatri will be joined by Bio Organics Director Vittal Murali, Bhajapa senior leaders Yeohan Suresh, Akuri Srinivas Rao, Yuvamorcha leader P Sunil Kumar and Dalitha Morcha leader Polimera Santosh Kumar. On this occasion Sunil Kumar and Santosh Kumar said that every citizen has a responsibility to assist the establishment of a corona free society.
State Council member Thalla Jaihind Goud, Shankar, Vijay, Kasani Sivaprasad Goud, Raju (son of Jholak Satyanarayana), Bhajapa female leader Smt. Bhanti Kishore, Shri Dharmendra and Bhanu have contributed.